అంగన్వాడి టీచర్లకు ఆర్డర్ కాపీలు అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి MLA-Kavvampalli-handed-over-the-copies-of-the-order-to-the-Anganwadi-teachers
మానకొండూర్ నియోజకవర్గంలోని ప్రజాభవన్ కార్యాలయంలో మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇల్లంతకుంట మండలంలోని ఓబులాపూర్ కు చెందిన శ్వేత, కందికట్కూరు గ్రామానికి చెందిన నాగమణి, ఇల్లంతకుంట పట్టణానికి చెందిన వందనకు అంగన్వాడి టీచర్ గా ప్రమోషన్ రావడం జరిగింది వారికి ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.