యువతి వివాహానికి బిటియర్ ఫౌండేషన్ నుండి టేకు మంచాలు అందజేత Teak-beds-are-provided-by BTR-Foundation-for-a-young-woman's-wedding
ఇల్లంతకుంట మండల వెల్జీపూర్ గ్రామంలో ఎడ్ల.శంకర్ - శంకరవ్వ పుత్రిక లాహారీ (శ్వేత)- శశీకుమార్ వివాహనికి టేక్ మంచాలు 10000 పది వేల రూపాయల వస్తువులను బిటియర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బెంద్రం.తిరుపతిరెడ్డి
అందజేశారు ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబాలా కుమార్తెల వివాహలకు ఎల్లపుడు సహాయాలు చేస్తునేవుంటామన్నారు, అన్ని గ్రామాలలోనీ యువకులు ,సేవా ప్రతినిధులు సమాచారమాందించలన్నారు, కార్యక్రమంలో పాలుగోన్నా సేవా ప్రతినిధులు , నాయకులు బొల్లారం.ప్రసన్న కుమార్ , చిట్యాల. శ్రీనివాస్ , బొల్లారం. పర్శారములు , ఎడ్ల.అనిల్ కుమార్ , మూలిగే.బాలరాజు , కవ్వం.వంశి , ఎడ్ల.ప్రదీప్ , గజ్జల.శ్రీనివాస్ , ఎడ్ల.అరుణ్ , బొంగోని.శ్రీనివాస్ , ఎడ్ల.అభి నూతన వధువరులను ఆశీర్వదించినారు.