రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకి ఏంపిక
న్యూస్ , 21 జనవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం లోని రహీమ్ పేట ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి. మైథిలి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఖమ్మం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఏంపికాయినట్లు ప్రిన్సిపాల్ జి. గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు.జగిత్యాల జిల్లా లో జరిగిన ఉమ్మడి జిల్లా క్రికెట్ స్థాయి పోటీలలో అత్యున్నత ప్రతిభని కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకి ఏంపిక అయినట్లు వ్యాయమ ఉపాధ్యాయుడు మామిడి శ్రీను తెలిపారు.ఈనెల 22 నుండి 24 వరకు జరిగే పోటీలలో మైథిలి పాల్గొంటున్నాదని ఏస్ జి ఎఫ్ సెక్రటరీ నర్రా శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అభినంచించారు.