వంతడుపుల గ్రామ బిజేపి బూత్ అధ్యక్షుల నియామకం
న్యూస్ , 28 జనవరి ,
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం
వంతడుపుల గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షులను నియమించడం జరిగింది 269 బూత్ చిమ్మరగొట్టు శ్రీనివాస్ మరొక్క బూత్ 270 బూత్ పండు నరేష్ జనరల్ సెక్రెటరీగా మధు రెడ్డి కీసర పవన్ , శక్తి కేంద్రం ఇంచార్జ్ కాట్నపల్లి రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు రాజిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బిజెపి కార్యకర్తలు దుర్ముట్ల కనకయ్య చింటూ శేఖర్ రాజు బీరయ్య తదితరులు పాల్గొన్నారు.